వైసీపీ సర్కార్ కు భారీ షాక్.. జగన్ పై సుప్రీం కోర్టులో సంచలన పిటిషన్.. జగన్ మోహన్ రెడ్డిని ముఖ్య మంత్రి పదవి నుంచి తొలగించాలని న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్‌కుమార్ యాదవ్ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు