భారీ వర్షాల కారణంగా నేడు రేపు జరగబోయే యూజీ పీజీ రెగ్యులర్ సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు జేఎన్టీయూహెచ్ ప్రకటించింది.