నారా లోకేష్ తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో పర్యటించారు.వరద బాధితులను పరామర్శించి బాధలను అడిగి తెలుసుకున్నారు. లోకేష్ పర్యటనను అడ్డుకుంటూ వైకాపా నేతలు నినాదాలు చేశారు. పోలీసుల ఎంట్రీ తో రచ్చ తగ్గింది...