సీఎం జగన్ను కలిసిన ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన దివ్య బంధువులు, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన జగన్, పది లక్షలు ఆర్థిక సాయం.