డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయినప్పటి నుంచీ.. ఇక్కడ మైనారిటీల వ్యతిరేక, జాతివివక్ష వాదనలు పెరిగాయని ఆయన విమర్శకులు అంటారు. ''ద్వేషం, వివక్ష, వలస వ్యతిరేక మనోభావాలు పెరగటంలో'' ట్రంప్ బాధ్యత ఉందని సయ్యద్ ఏకీభవిస్తారు. మరి ఇప్పుడు ప్రధాని మద్దతు ట్రంప్ ని గెలిపిస్తుందా ...లేదా అమెరికన్ భారతీయ మరియు పాకిస్థానీల సంబంధాలు జో బైడెన్ ని అధ్యక్షుడిని చేయనున్నాయా...