రాబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం అంటూ ఇటీవల అమిత్ షా రాష్ట్ర ప్రజలను కోరారు.