ప్రపంచ దేశాలలో కంటికి కనిపించని కరోనా వైరస్ ఎంత విధ్వంసం సృష్టించిందో తెలిసిన విషయమే. అప్పట్లో వ్యాక్సిన్ వస్తే తప్ప ఈ వైరస్ విజృంభణ తగ్గుముఖం పట్టిందని... వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని అందరూ కలవరపడ్డారు.... అయితే ప్రస్తుతం జరుగుతున్న తాజా వార్తల ప్రకారం కరోనా కలకలం తగ్గుతున్నట్లు తెలుస్తోంది. క్రమక్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.