హైకోర్టును ఆశ్రయించారు దుబ్బాక ఎమ్మెల్యే..... నాకు న్యాయం చేయాలంటూ కోర్టు తలుపు తట్టిన ఎమ్మెల్యే పలు అంశాలను పరిగణలోకి తీసుకొని తనకి న్యాయం చేయాలంటూ కోర్టు మెట్లు ఎక్కారు. ఆయన మరెవరో కాదు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఈయన తాజాగా తెలంగాణలో జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీకి తొలిసారి ఓటమిని రుచి చూపించిన విషయం తెలిసిందే.