104 ఆలయాలకు చైర్ పర్సన్ గా ఉన్న అశోక్ గజపతిరాజు ను తప్పించి... ఆయన అన్న కూతురు సంచయిత గజపతిరాజు ను చైర్మన్ గా నియమించడంతో అశోక్ గజపతిరాజు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు... అయితే ఇప్పుడు తాజాగా మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ సంచయిత గజపతిరాజుకు మరింత బలాన్ని చేకూర్చింది ఏపీ ప్రభుత్వం. ఇదే సమయంలో అశోక్ గజపతి రాజుకు గట్టి షాక్ కూడా ఇచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలోని 104 ఆలయాలకు చైర్ పర్సన్ గా సంచయితను ప్రభుత్వం ప్రకటించింది.