ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు గురించి అందరికి తెలిసిందే.. అయన రాజకీయం ఎంత నీచమైందో తెలిసే ప్రజలు ఈ ఎన్నికల్ల ఆయనను దారుణంగా ఓడించారు.దాంతో చంద్రబాబు కి ఆంధ్రప్రదేశ్ లో ఏమొహం పెట్టుకుని రాజకీయం చేయాలో అర్థం కావట్లేదు..పోనీ ఓడించాక అయినా కుదురుగా ఉన్నారా అంటే అదీ లేదు. పాలనకు అడ్డు తగులుతూ జగన్ ను కొంత చికాకు పెడుతున్నారు.. ఇప్పటికే అమరావతి లో ని ప్రజలను మోసం చేసి రాజధాని ని అభివృద్ధి చేయకుండా అక్కడినుంచి తరలించేలా చేశారు అన్న అపవాదు ఆయనకు ఉంది..