తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రంగంలోకి దిగాడు. దీనితో ఇప్పటికే బండి సంజయ్ ని తట్టుకోలేక విలవిలలాడుతుంటే, మరో వైపు ధర్మపురి అరవింద్ కూడా తన నోటికి పనిచెప్పాడు. దీనితో అగ్నికి వాయువు తోడైనట్టుగా, వీరిద్దరూ తెరాస ని చెడుగుడు ఆడుకుంటున్నారు. అరవింద్ కేటీఆర్ పై కూడా తన దైన శైలిలో రెచ్చిపోయారు,