ఇటీవలే మల్కాజిగిరి నియోజకవర్గం లోని 135 వ డివిజన్ బిజెపి అభ్యర్థి గండి శివాభిషేక ప్రచారం నిర్వహించి బీజేపీకి ఓటు వేయాలని కోరారు.