తెలంగాణ లో కేసీఆర్ పాలనా పై అందరికి నమ్మకం సడలిపోతుంది.. రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత అయన తెచ్చిన కొన్ని మార్పులు ఆయన కు ఈ దుర్గతి పట్టించాయని అంటున్నారు..అయన పాలన ఇప్పటివరకు ఒకలా ఉండగా ఇప్పటినుంచి ఒకలా ఉంటుందని అందుకే ఆయనపై ప్రజలు నమ్మకాన్ని వదిలేశారు అని అంటున్నారు... ఇన్ని రోజులు కేసీఆర్ కి ఎదురులేదు.. ప్రతిపక్ష నాయకులూ కూడా అంతంత మాత్రంగా నే ఉండడంతో కేసీఆర్ ఆడిందే ఆట అయిపోయింది..