ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికల కోసం బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఎందుకంటే..?? అందులోని ఓ పథకం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో అమలు చేస్తున్న పథకాన్ని పోలి ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ పథకంలో ఆటో నడిపే వారికి అండగా నిలబడతాం అంటున్నారు బీజేపీ నాయకులు.