తాగునీటిలో ఈ రసాయనాలు కలవడం వల్లే ఇంతమంది అస్వస్థతకు గురైనట్లు తెలుపుతున్నారు. ఇప్పటికే సేకరించిన శాంపిల్స్ వివరాల ప్రకారం నివేదికలు సిద్ధం చేశారు వైద్యనిపుణులు. దీంతో వింత వ్యాధికి గల కారణాలు ఎంటో తెలియనున్నాయి. ఆ వివరాలను ఈ రోజు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.