ప్రజల మద్దతు తో జగన్ అధికారంలోకి వచ్చి ప్రజలకు చేస్తున్న సేవ గురించి అందరికి తెలిసిందే. మేనిఫెస్టో లో అన్ని హామీలను నెరవేర్చిన ముఖ్యమంత్రి బహుశా ఒక్క జగనే కావచ్చు.. ప్రజలకు ఏలోటూ రాకుండా చూస్తుంటున్నారు జగన్.. ఇలాంటి సమయంలో ప్రజల సేవలో నిమగ్నమైపోయిన జగన్ పై పార్టీ లో అసంతృప్తులు కలవరపరుస్తున్న అవేవీ పట్టించుకోవట్లేదు జగన్.. పాలనా, అభివృద్ధి, రాజధాని , అవినీతి అంటూ ముందుకు వెళ్తున్నారు.. ఇదే సమయంలో అవినీతి పరుల తాట ఓలచడం కూడా ప్రజల్లో మంచి పేరు ను సంపాదించి పెడుతుంది..