బ్రిటన్ రష్యా తో కలిసి సరి కొత్త వ్యాక్సిన్ ను తయారు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే అసలు విషయానికి వస్తే రష్యా బ్రిటన్ దేశాలు విడి విడిగా తయారు చేసిన వ్యాక్సిన్లను కలిపి ఇప్పుడు ఒక శక్తివంతమైన వ్యాక్సిన్ గా తయారుచేయాలని భావిస్తున్నారు. దీనికి కారణం రెండు వ్యాక్సిన్లు కలిస్తే కరోనా ను ఎదుర్కొనే శక్తి వస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్నారు. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం రెండు వ్యాక్సిన్లను కలిపితే ఏర్పడే వ్యాక్సిన్ వలన రోగి శరీరంలో రోగ నిరోదక శక్తి పెరుగుతుందట,