ప్రతీ కార్యక్రమానికి ఈయనను పిలవడం మానేశారట. మరోవైపు టీఆర్ఎస్ను వీడి ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిన మాజీ ఎంపీ వివేక్ పెద్దపల్లి పరిధిలో మళ్లీ పట్టుసాధించేందుకు బలమైన ప్రయత్నాలు చేస్తుంటే వెంకటేష్ చీమ కుట్టినట్టైనా లేకుండా సైలెంట్ గా ఉన్నారు అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.