మద్యం సేవించి శృంగారం లో పాల్గొనడం ద్వారా చాలా నష్టాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. రక్త ప్రసరణ, నరాల సున్నితత్వంపై ప్రభావితం చూపుతుంది. ఫలితంగా శృంగారంలో ఎక్కువ సేపు సెక్స్ చేయలేరు.అధికంగా ఉండే ఆహార పదార్థాలను కూడా అధికంగా తీసుకోరాదు.