తెలంగాణ అంతటా పాదయాత్రను చేపట్టి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు వస్తాను అని రేవంత్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి ఫైర్ కు తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ నిలదొక్కుకోగలదు అన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంది.