అవసరంతో చేసే రాజకీయానికి, అభిమానంతో చేసే రాజకీయానికి చంద్రబాబు కు జగన్ కు ఉన్నంత తేడా ఉంది.. చంద్రబాబు చేసే రాజకీయంలో ఆయనకు అవసరం కనిపిస్తుంది.. జగన్ రాజకీయాల్లో ప్రజలపై అభిమానం కనిపిస్తూ ఉంటుంది.. అందుకే మరో ముప్పై ఏళ్ళైనా జగన్ అధికారంలో ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. జగన్ పరిపాలన ఎలా ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో ఎప్పుడు జాప్యం చేయలేదు.. సంక్షేమ పథకాల విషయాల్లో ఎలాంటి అవినీతి దొర్లకుండా చూసుకున్నారు. అంతేకాదు తమ పార్టీ లో ఎక్కువ యువతకి, చదువుకున్న వారికీ, ప్రజల్లో మంచి పేరున్నవారికి ఛాన్స్ లు ఇచ్చారు.