చంద్రబాబు తాను చేసిన చేసిన తప్పులకి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాడు.. అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. పైకి గంభీరంగా గొప్పలు చెప్పుకోవడం చూసి ప్రజలు ఒక్కసారిగా చంద్రబాబు ను పక్కన పెట్టారు.. అభివృద్ధి చేయకపోగా అవినీతి ని ప్రోత్సహించి చంద్రబాబు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు.. అంతేకాదు ప్రతిపక్షంలో ఉన్న జగన్ ను ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టారు.. ఫలితంగా ఆయనకు సానుకూలత పెరిగి ఈ ఎన్నికల్లో గెలిచేట్లు చేసింది.