చంద్రబాబు తక్కువ అంచనా వేయలేం.. ఎంతో మంది మహామహులను సైతం మట్టి కురిపించిన చంద్రబాబు జగన్ ను బోల్తా కొట్టించడు అంటే నమ్మలేం.. చూస్తూ చూస్తూనే తన చేతిలోకి పరిస్థితి ని తెచ్చుకుంటాడు. ఇప్పుడు పూర్తి వ్యతిరేకంగా పరిస్థితులు ఉన్నా తనను తాను ఎలా రక్షించుకుంటున్నాడో అంటే చంద్రబాబు మేధావితనం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి చవి చూసినా ఏమాత్రం తొణకకుండా ప్రభుత్వాన్ని ఎదురిస్తున్నాడు. అంతేకాదు టీడీపీ ప్లేస్ లోకి రావాలని భావిస్తున్న బీజేపీ ని సైతం నిలువరిస్తున్నాడు..