సొంత పార్టీలో నేతల మధ్య చెలరేగుతున్న పోరు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం నువ్వెంత అంటే నువ్వెంత అంటూ.... ఒంటికాలిపై నిలిచి కస్సున మాట్లాడడం... సన్నిహితంగా ఉండాల్సిన ఓకే పార్టీ నేతల అయినప్పటికీ.... వీరి మధ్య పుట్టుకొస్తున్న వివాదాల వలన దూరం ఇంకాస్త పెరుగుతోంది.