బీహార్ రాజకీయాలు గడిచిన ఎన్నికల తరువాత రక రకాల అంశాలతో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. బీహార్ లో ఈ సారి కూడా జేడీయూ మరియు బీజేపీ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య సంబంధాలు బాగానే ఉన్నప్పటికీ, సొంత పార్టీలోనే సమ్యలు ఉన్నట్లుగా ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. దీనికి సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతోంది.