ఈ సమాజంలో ప్రజలకు వ్యతిరేకంగా జరిగే ఎన్నో చట్టాలు మరియు ఇతర పథకాలపై ప్రజలకు అండగా నిలబడే వారే కరువయ్యారు. కొంతమంది ప్రజలకు తాత్కాలికంగా సపోర్ట్ గా ఉన్నప్పటికీ, వారు రాజకీయ స్వార్ధం కోసమే చేస్తారే తప్ప ప్రజలపైన ప్రేమ వాళ్ళ కాదు. అలాగే ప్రభుత్వంలో పనిచేసిన అధికారులకు చట్టాల పట్ల మరియు పధకాల పట్ల మంచి అవగాహన ఉంటుంది.