పదవ తరగతి పాస్ అయిన వారితోపాటు ఇంటర్మీడియట్ పాస్ అయిన వారికి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు హకీంపేట్ లో.