ఏపీ బీజేపీ రాజకీయాలలో గ్రూపులు ఎక్కువున్నట్లు తెలిసింది. ఒకప్పుడు కేంద్రంలో మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడుకు ఇక్కడ ఒక ప్రత్యేక గ్రూపు ఉండేది. ఈ గ్రూపు ఎవరితోనూ కలవడం లేదు. పోనీ.. తమంతటతామైనా.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తోందా? అంటే.. అది కూడా లేదు.