ముఖ్యమంత్రి అయ్యాక అయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఆయన్ని ఇంత ప్రజాదరణ పొందేలా చేశాయని చెప్పొచ్చు.. గెలిచింది తడవుగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విధంగా పనులు మొదలుపెట్టారు జగన్.. వైసీపీ కి ఇప్పుడు ఏపీ లోఅంత శుభ శకునంగా సాగిపోతుంది.. కరోనా తగ్గిపోతూ ఉండడం, ప్రజలు సంతోషంగా జగన్ పాలన లో ఉండడం చూస్తుంటే జగన్ ముఖ్యమంత్రి గా సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఇమేజ్ ని మరింత పెంచుకునే పనిలో జగన్ ఉన్నాడు.