రాష్ట్రంలో ఉన్న సమస్యలు చాలవన్నట్లు నిమ్మగడ్డ వ్యవహారం రోజు కో కొత్త తలనొప్పిని తెస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు.. ఇప్పటికే స్థానిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసి రాష్ట్రంలో అలజడి సృష్టించారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్న నిమ్మగడ్డ స్థానిక ఎన్నికలు నిర్వహించే విషయంలో వైసీపీ కి , నిమ్మగడ్డకు ఇదివరకే క్లాష్ అయ్యింది.. నిమ్మగడ్డ ను మూడు చెరువుల నీళ్లు తాగించి ఆల్మోస్ట్ పదవి నుంచి పీకేసే విధంగా వైసీపీ ప్లాన్ చేసింది.