వాస్తవానికి నాకు కూడా మన సూపర్ స్టార్ రజనీని ప్రజా పాలకుడిగా చూడాలని ఉంది. ఆయన ఆరోగ్యం కాకుండా మరే సమస్య అయినా నేను ఖచ్చితంగా తలైవాను తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని అభ్యర్థించే వాడిని. కానీ ఇది ఆయన ఆరోగ్యానికి సంబంధించిన విషయం కావడంతో.. అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.