కలలు కనాలి.. కానీ పగటి కలలు మాత్రం కనకూడదు.. అందునా జరగని కలలు కంటే మాత్రం ఏం లాభం.. ఇప్పుడు భవిష్యత్ లో జరగని కలలు కంటుంది టీడీపీ.. తాము అధికారంలోకి వచ్చేస్తున్నట్లు.. గతంలోలా ఇష్టమున్నట్లు పాలనా కొనసాగిస్తున్నట్లు, అవినీతి చేస్తున్నట్లు చంద్రబాబు అండ్ కో పగటి కలలు కంటున్నారు.. కంటే కన్నారు కానీ అవి బయటకి చెప్పుకుని ఉన్న పరువు తీసుకుంటున్నారు.. ఇటీవలే టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వింటుంటే ప్రజలకు నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి.