ఇక్కడ ఒక విశేషం ఉందని చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, ఉపాధ్యక్షురాలిగా పదవిని చేపట్టబోయే కమలా హ్యారిస్ భారత సంతతికి చెందిన మహిళ కావడంతో ఇటు మనదేశంలోని వారు మరియు అమెరికాలో ఉన్న భారతీయులు ఎంతో గర్వంగా ఫీలవుతున్నారు.