ఆషా దేవీ, సూరజ్ కుమార్ అనే జంట అలహాబాద్ హైకోర్టులో ఓ పటిషన్ ను దాఖలు చేసుకుంది. తాము ఇద్దరము కలిసి ఉండాలని నిర్ణయించుకున్నామనీ, తమపై ఎవరూ ఎటువంటి కేసులు పెట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. మా బంధంలో మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా చూడాలని వేడుకుంది. వీరి ఆవేదనను విన్న అలహాబాద్ హైకోర్టు, వీరి బంధం గురించి ఈ కేసు విషయమై కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే ,వీరి పిటిషన్ ను అడ్డంగా కొట్టేసింది.'