జర్నలిస్టుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ముందు చూపుతో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల సంక్షేమ నిధి కష్టాల్లో ఉన్న జర్నలిస్టులకు భరోసా ఇచ్చి ఆర్థిక భారం తగ్గించిందని ఆయన తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చి చికిత్స పొందుతున్న వారికి ఇది ఎంతో ఉపయోగపడిందని ఈ సందర్భంగా అయన తెలియచేసారు.