దేశంలో కొత్త కొత్త చట్టాలు వస్తున్నాయి. దానిపై నిరసనలు, వ్యతిరేకతలు కూడా మొదలయ్యాయి. అయితే ప్రజలను ఆకర్షించడానికి మరిన్ని కొత్త చట్టాలు కూడా రాబోతున్నాయని తెలుస్తుంది.. అయితే అది దేశంలో కాదు.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో.. ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తమ రాష్ట్రంలో ఓ వెరైటీ చట్టాన్ని తేవాలని చూస్తుందట.. ఇది ఎంత వెరైటీ గా ఉందంటే గతంలో ఏ సీఎం ఇలాంటి చట్టాన్ని ప్రవేశ పెట్టే ఆలోచన కూడా చేయలేదు కానీమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ఈ పని చేస్తుంది.. అయితే ఇదంతా ఇప్పుడు కాదు.. గతంలో ఆమె ఓ చట్టాన్ని తీసుకొస్తానని చెప్పిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.