పుష్ప గనేడివాలా.. ఇప్పుడు దేశంలో ఎవరి నోటా విన్నా ఈమె పేరే.. ఎవరి చేతిలో ఫోన్ లో చుసిన ఈమె గురించిన న్యూస్ చూస్తున్నారు. ప్రజలు ఇంతలా ఎగబడి చూసేంతగా ఈమె ఏం చేశారు. ఓ బాలిక పై జరిగిన లైంగిక దాడి కేసులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఈమె గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇటీవలే ఆమె దేశంలో ఎన్నో ఇళ్లనుంచి అమలు అవుతున్న ఫోక్స్లో చట్టం పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. శరీరంతో శరీరాన్ని తాకనప్పుడు, దుస్తులను మాత్రమే తాకినప్పుడు నేరంగా పరిగణించలేమని ఆమె తీర్పు చెప్పగా ఇప్పుడు అది పెద్ద ఎత్తున వివాదమవుతుంది..