ప్రస్తుతం ఎస్సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓటు వివాదం హాట్ టాపిక్ గా మారింది. తనకు హైదరాబాద్లో ఉన్న ఓటును స్వాధీనం చేసి.. సొంత ఊరు గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు నిమ్మగడ్డ. ఏ పౌరుడికైనా దేశంలో ఎక్కడో ఒకచోట ఓటు హక్కు కోరుకునే హక్కు ఉంటుంది