మధ్యలోనే ఆగిపోయిన ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికలను కొనసాగిస్తూ, అంతే కాకుండా కార్పొరేషన్ మునిసిపల్ ఎన్నికలను కూడా నిర్వహించే వరకు పదవిలోనే ఉండాలన్నది నిమ్మగడ్డ ప్లాన్. ఇందుకు ముందు స్టెప్ గా గవర్నర్ కి లేఖ రాసి, ఒకవేళ గవర్నర్ స్పందించకపోతే కోర్టుకు వెళతారన్నది నిమ్మగడ్డ ప్లాన్.