ఆంధ్ర రాష్ట్రంలో మద్యాన్ని నిషేధిస్తారు అన్నది వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీలలో అత్యంత ముఖ్యమైనది. దీనిని నమ్మే ఎంతోమంది అక్క చెల్లెమ్మలు జగనోరికి ఓటేశారు. అయితే జగనోరి ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ ఏడాదిన్నర గడుస్తోంది. అయితే మద్యం నిషేధం అంశంపై రాష్ట్రంలో ఎలాంటి చర్యలు జరుగుతున్నాయి