స్థానిక ఎన్నికలను స్థానికంగానే వదిలిపెట్టి పెద్దగా పట్టించుకోని భారతీయ జనతా పార్టీ... మున్సిపల్ ఎన్నికలకు మరియు కార్పొరేషన్ ఎన్నికలను మాత్రం సీరియస్గా తీసుకుంటోంది . ఈ ఎన్నికలకు పకడ్బందీగా ప్రణాళిక చేస్తూ వెళుతోంది. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నటువంటి ఎన్నికలకు సంబంధించి సోము వీర్రాజు సమన్వయ కర్తలను నియమించారు.