ప్రస్తుతం ఏపీలో మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే దీనికి సంబంధించిన నామినేషన్ కార్యక్రమం పూర్తి కాగా, నేటితో ఆ నామినేషన్ లను ఉపసంహరించుకునే గడువు కూడా ముగియబోతోంది. అయితే ఇప్పడు ఏకగ్రీవాలపై ఒక వార్త సంచలనం సృష్టిస్తోంది. మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా ఏకగ్రీవాలు జరుగుతాయా అంటే అవును జరుగుతాయి..