చాలా కాలం క్రిందటి నుండే ప్రజలు రాజకీయ నాయకులకు అమ్ముడుపోయారని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు అయితే ఎన్నికలలో డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. అంతే కాకుండా తమకు ఏ నాయకుడైతే అభివృద్ధి చేయగలడో అటువంటి వారికీ మాత్రమే ఓటును వేసేవారు. ఈ పద్దతి...అలా మెల్ల మెల్లగా ప్రజలే రాజకీయ నాయకులను ఓటుకు డబ్బులు అడిగే పరిస్థితికి తీసుకువచ్చింది.