మధ్యతరగతి ప్రజలు రూపాయి రూపాయి కూడ గట్టుకుని కొంత మొత్తంలో డబ్బును బ్యాంకులలో జమ చేసుకుంటూ ఉంటారు. ఈ డబ్బును వారి పిల్లల చదువు కోసమో, లేదా పిల్లల పెళ్లికోసమో...లేదా ఇంకా ఏ ఇతర అవసరం కోసమో దాచుకుంటూ ఉంటారు. అయితే కొన్ని సార్లు కొన్ని బ్యాంకులు దివాళా తీసేసి రాత్రికి రాత్రే బోర్డు తిప్పేస్తుంటారు. ఇలాంటి సంఘటన ఒకటి మన ఏపీలో జరిగింది.