మన భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి మరియు రాజకీయాలు ఉన్నప్పటి నుండి మొట్టమొదటిగా జాతీయ పార్టీగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. దాని తరువాత సిపిఎం మరియు సిపిఐ పార్టీలు ఉండేవి. ఆ తరువాత 1980 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. ఈ పార్టీ అంతకు ముందు వరకు జనసంఘ్ గా ఉండేది. కాలక్రమేణా సమాజ్ వాది పార్టీ, బహుజన్ సమాజ వాది పార్టీలు జాతీయ పార్టీలుగా వచ్చాయి.