ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఒక వైపు తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలతో అన్ని పార్టీల ముఖ్య నాయకులంతా బిజీ గా ఉన్న తరుణంలో హఠాత్తుగా ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికలు నిలిపివేయాలని టీడీపీ నేత వర్ల రామయ్య పిటీషన్ వేసిన విషయం తెలిసిందే.