ఏపీలో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికను ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీనితో ఎన్నికల సమరం రసవత్తరంగా సాగనుంది. ఇప్పటికే ఆయా పార్టీలు గెలుపు ప్రధాన ధ్యేయంగా ప్రచారంలో పాల్గొన్నారు.