తిరుపతి ఉప ఎన్నికల పోలింగు సజావుగా సాగుతోంది. ఇప్పటికే ఓటర్లంతా కూడా పోటా పోటీగా పోలింగు స్థానాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఎన్నికలు అన్నాక వివాదాలు జరగడం మామూలే. అయితే ఇవి వివాదాస్పదం కాకూడదు. ఇప్పుడు ఇదే తరహా వివాదం ఒకటి చిలికి చిలికి గాలి వానలా మారుతోంది.