ఈ కరోనా వైరస్ వచ్చిన తరువాత పెద్ద పెద్ద సెల్రబిటీలు అంతా కూడా ఈ ప్రభావాన్ని తట్టుకోలేక ప్రపంచంలోని సురక్షితమైన పలు ప్రాంతాలకు తరలి వెళ్లారు. అందులో ముఖ్యంగా మాల్దీవులు మరియు గోవా కి ఎక్కువగా వెళ్లినట్లు తెలిసిన విషయమే. దీనికి ముఖ్యంగా రెదను ప్రధానమైన కారణాలు ఉన్నాయి.