ఏపీలో భారీ మెజారిటీతో ఎన్నికల్లో గెలిచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. దీనితో మొదటిసారి సీఎం అయిన కూడా ఆ లోటు ఎక్కడా కనపడకుండా.. అత్యద్భుతమైన పాలనతో ముందు దూసుకెళ్తున్నాడు. జగన్ పాలన్ వైపు దేశం మొత్తం తిరిగి చూసేలా చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో జగన్ సీఎం అవ్వగానే అంతా కూడా ఇక రెడ్ల రాజ్యం ప్రారంభమవుతుంది అనుకున్నారు.